Simhachalam Temple: సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! లక్షలాదిగా వచ్చిన భక్తులు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 20, 2026 6:34 PM IST Simhachalam Temple:సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. + సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు Simhachalam…


