AU art exhibition: ఏయూ విద్యార్థుల క్రియేటివిటీకి విశాఖ ప్రజలకు ఫిదా.. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో అద్భుతాలు..! Fine Arts students’ artworks are amazing. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 22, 2026 7:56 PM IST విశాఖ ఆర్ఎకే బీచ్ సమీపంలోని ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల చిత్రాలు శిల్పాలు ఆకట్టుకుంటూ సంస్కృతి ప్రతిబింబిస్తున్నాయి, ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ఆసక్తి పెరుగుతోంది + ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కళాఖండాలు అదుర్స్..! ఈ కోర్స్ ద్వారా , ఉపాధి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాల సందర్భంగా కళల వేదికగా మారిన విశాఖపట్నం నగరం ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు సాక్ష్యంగా నిలుస్తోంది. RK Beach సమీపంలోని ఏయూ…


