ఆ సొమ్మును ఆహార రూపంలో ఇస్తాం: ట్రంప్

వ్యతిరేకించిన ఇరాన్వాషింగ్టన్: ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం విదేశాల్లోని ఆ దేశ ఆస్తులను విడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ నగదు ఇరాన్‌కు నేరుగా చేరదని… ఆ నిధులను ఇరాన్‌లోని ఆకలి సమస్యను తగ్గించడానికి అమెరికా రైతుల నుంచి మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తే… అవి తమ దేశంలోని రైతులను ధనవంతులుగా చేయడానికి, ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ఇరాన్…

Read More

భీమవరం బుల్స్ విజయం

భీమవరం ఓపెనర్స్ పవర్ ఫుల్ బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొట్టిన పీవీఎస్ఎన్ రాజు సిహెచ్ రవితేజప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిహెచ్ రవితేజ మంగళగిరి (ఏసీ ఏ స్టేడియం) ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా మూడవరోజు రెండవ మ్యాచ్లో కాకినాడ కింగ్స్ మరియు భీమవరం బుల్స్ జట్లు తలపడ్డాయి మొదటిగా టాస్ గెలిచిన కాకినాడ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన కాకినాడ జట్టు ఒక్క బ్యాటర్…

Read More

ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోప్రపంచ గుర్తింపు

పారిశ్రామికవేత్తలకు వారానికి ఒక రోజు కేటాయిస్తాం పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొన్నాం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్: పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని… అది ప్రజల జీవనోపాధి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌ పో-2026’ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ… ప్రభుత్వం,…

Read More

13 మంది ఐఏఎస్ల బదిలీ

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించింది. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను నియమించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా…

Read More

హరీశ్రావు అసత్య ప్రచారాలు – Visalaandhra

బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరగలేదు 40 లక్షల టన్నులు మాయమైందనడం అబద్ధం పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు సింగరేణి ప్రతిష్టను దెబ్బతీయొద్దు: కూనంనేని విశాలాంధ్ర- హైదరాబాద్ : సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…

Read More

ఆ ముగ్గురే కీలకం

ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడి కోసం సిట్ గాలింపుసాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, మృతదేహాన్ని తరలించడం, ఆధారాలు చెరిపివేయడానికి జరిగిన కుట్రలో మరో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని,…

Read More

పౌరసత్వ మీమాంస వెనక… – Visalaandhra

నీలం రంగు 36 పేజీల నుంచి 60 పేజీలు ఉండే చిరుపొత్తం. అది హాయిగా జేబులో ఇమిడిపోతుంది. దాని మీద మధ్యలో జాతీయ చిహ్నం ఉంటుంది. అడుగున భారత గణతంత్రం అని కూడా రాసి ఉంటుంది. ఆ పుస్తకం అట్ట దళసరి పదారœంతో చేసి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నవారు భారతీయ పౌరులం అని గర్వంగా చెప్పుకుంటారు. ఏ దేశం వెళ్లినా భారతీయ పౌరులుగా గుర్తించే వారు. ఇప్పుడు అలా కుదరదట. ఏ దేశానికైనా వెళ్లి భారతీయ పౌరులం…

Read More

రైల్వేలో ల్యాప్టాప్, సెల్ఫోన్ దొంగ అరెస్ట్

రైల్వే జిఆర్పి ఇన్చార్జ్ ధర్మవరం ఎస్ఐ వెంకటేశులు విశాలాంధ్ర – ధర్మవరం : గత కొన్ని నెలలుగా రైల్వేలో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు దొంగతనాలు జరిగేవి. ఎట్టకేలకు హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు ఈ కేసును చేదించడం జరిగింది. ఈ సందర్భంగా డిఐజి సత్య యేసు బాబు ఆదేశాల మేరకు గుంతకల్ రైల్వే డిఎస్పి శ్రీనివాసాచారి సూచనల మేరకు, రైల్వే సీఐ అరుణ్ భాష ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జిఆర్పి…

Read More

ఆ వ్యాఖ్యలు కార్తికేయపై కాదు

పరువు నష్టం కేసులో విచారం వ్యక్తం చేసిన రాహుల్న్యూదిల్లీ: తనపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ స్పందించారు. కార్తికేయపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో మరో దరఖాస్తు దాఖలు చేశారు. తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ విచారణ చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ 2018 జాభువాలో…

Read More

పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు – Visalaandhra

సవరించిన ఫీజులు జులై 1 నుంచి అమలున్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులు పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500లు చేసింది. తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం రూ.2వేలు వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.3,500 వసూలు చేయనున్నారు. తత్కాల్ ఫీజు రూ.6వేలుగా నిర్ణయించారు. 18ఏళ్ల కన్నా తక్కువ వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్ రుసుము ప్రస్తుతం రూ.1000 ఉండగా…దీనిని రూ.1,750కి…

Read More