ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్!
జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేతసిస్టమ్ మైగ్రేషన్, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయంజూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశందేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు వినియోగించే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆన్‌లైన్ సేవలు కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండవు. సిస్టమ్ అప్‌గ్రేడ్, డేటా మైగ్రేషన్ పనుల కారణంగా సభ్యుల పోర్టల్, యజమానుల పోర్టల్, ఉమంగ్ యాప్‌లోని పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. జూన్ 26 నుంచి…


