బౌలర్లే కొంప ముంచారు
హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…


