Weather today: బలంగా ఆవర్తనం.. ఏపీకి 4 రోజులు వర్షాలు.. తెలంగాణలో ఉరుములతో వానలు



Weather today: మే 11న వాతావరణం యాక్టివ్‌గా మారింది. బంగాళాఖాతంలో పరిస్థితులు అల్లకల్లోలంగా అవుతున్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉండబోతోంది. ఇవాళ సోమవారం ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *