యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు..

పేటీఎం పాకెట్ మనీ వచ్చేసిందిబ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం పాకెట్ మనీ ఫీచర్రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితిడిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పాకెట్ మనీ పేరుతో నేడు ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నగదు కోసం లేదా చెల్లింపులు పూర్తి…

Read More

నాటు సారాయి తయారీదారులపై దాడులు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై…

Read More

సెంచరీలు మళ్లీ వస్తాయి.. ట్రోఫీయే ముఖ్యం..: వైభవ్‌

తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న వైభవ్‌ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇన్నింగ్స్‌తో వేగవంతమైన సెంచరీ సాధించే అవకాశానికి దగ్గరగా వెళ్లినా, అది కాస్త తృటిలో చేజారిపోయింది. అయితే వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వైభవ్‌ స్పష్టం చేశాడు. ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలతో వచ్చినా, తనకు తనదైన ప్రణాళికలు…

Read More

ముత్యాలమ్మపల్లిలో బర్తాన్ బ్యాంక్ శాఖ ప్రారంభం

బ్యాంక్ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల పరిధిలోని ముత్యాలమ్మపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తాన్ బ్యాంక్ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత , టిడిపి రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

Read More

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నాడు రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణకు హాజరైన ఆయన, కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారని తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనంతబాబు…

Read More

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.ఈ విచారణలో భాగంగా…

Read More

పులి భయంతో వణికే గ్రామాల్లో కోతుల బెడద.. దాడిలో మహిళ మృతి..! Tiger movement in AP monkey attacks. |

ఏపీలో ప్రజలు ఒకేసారి రెండు భయాలతో వణికిపోతున్నారు. ఒకవైపు పెద్దపులి సంచారం కలవరపెడుతుంటే, మరోవైపు కోతుల బెడద రోజురోజుకూ భయానకంగా మారుతోంది. గ్రామాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా కోతుల ఉనికి పెరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. స్కూల్‌కి వెళ్లాలన్నా, పనికి వెళ్లాలన్నా, బస్‌స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కి వెళ్లాలన్నా భయంతో అడుగులు వేయాల్సి వస్తోంది. Source link

Read More

ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా…

Read More

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

Read More