IMD Red Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. చూడటానికి వాతావరణం చల్లగానే అనిపిస్తున్నప్పటికి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలంగాణ-ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఏపీలో , తెలంగాణలో పలుచోట్ల ఈరోజు నుండి 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని ప్రకటించింది.
Source link
Heat Wave Red Alert: ఎండలపై రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్.. 5 రోజుల పాటు రోడ్లపైకి రాకపోతే బెటర్


