Simhachalam: నేడే చందనోత్సవం.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భక్తుల ప్రశాంత దర్శనానికి పక్కాగా ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 20, 2026 4:21 AM IST ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి “నిజరూప దర్శనం” కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమన్వయంతో పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. Simhachalam Temple Simhachalam: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవానికి సింహగిరి సర్వాంగ సుందరంగా…


