జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’

హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్‌లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, já¶ట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ…

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More

విద్య రంగంపై పాలకుల నిర్లక్ష్యం – Visalaandhra

జి.కోటేశ్వరరావు విజ‌య‌వాడ ః విద్యారంగంపై ప్రభుత్వం అలావంబిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనంగా విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ లోని దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణం పనులు నిలిచాయి అని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ స్థానిక 38 , 39 డివిజన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాకు హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్య వ్యాప్తికి…

Read More

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు…

Read More

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు…

Read More

అమరావతిలో ఏపీఎల్ జోష్ – Visalaandhra

ప్రత్యేక ఆకర్షణగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్యువ క్రికెటర్లకు ఏపీఎల్ గొప్ప వేదికట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణతో సందడి చేసిన ప్రారంభోత్సవంప్లేఆఫ్స్ రేసులో జట్ల మధ్య ఉత్కంఠభరిత పోటీ విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 చివరి దశ మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన…

Read More

యురేనియం నిల్వలు…వైరిపక్షాల బేరసారాలు – Visalaandhra

ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా లిటిల్ మాన్, ఫాట్ బాయ్ అనే పేర్లతో ప్రయోగించిన అణుబాంబులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. క్షణాల వ్యవధిలో లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా, ఆ రెండు పట్టణాలు కనుమరుగై పోయాయి. ఆ రోజు మొదలైన అణ్వస్త్ర భయం నేటికీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ, అంతర్జాతీయ రక్షణ రంగంలో ప్రస్తుతం అణ్వాయుధాలు ఒక దేశ సార్వభౌమాధికతకు గీటురాయిగా, మనుగడకు ఆలంబనగా మారిపోయాయి. ఒక దేశం…

Read More

Summer Heat: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 42°C దాటుతున్న ఉష్ణోగ్రతలు.. 87 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 11:39 AM IST తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం పెరిగి 40 డిగ్రీలు దాటిన వేడి. IMD హెచ్చరికల మధ్య Prakhar Jain సూచనలు, ORS మజ్జిగతో జాగ్రత్తలు కీలకం. ఇక రేపటి నుంచి పూర్తిగా ఎండలు.. తీవ్ర వడగాల్పులు.. ఆది సోమవారం నుంచి ఆ జిల్లాలలో తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. మొన్నటి వరకు అకాల వర్షాలు, ఉపరితల ఆవర్తనాలతో కాస్త చల్లబడిన వాతావరణం, ఇప్పుడు ఒక్కసారిగా…

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్

Last Updated:May 14, 2026 3:09 PM IST Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు. + Vizag Beach Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం…

Read More