Bank Jobs with Degree: డిగ్రీ పాసయ్యారా? రూ.20 వేల వరకు జీతంతో 1,865 బ్యాంక్ జాబ్స్… తెలంగాణ, ఏపీలో ఖాళీలు |


bank jobs with degree qualification, bank jobs with degree, bank jobs with bachelor's degree, Union Bank apprentice recruitment 2026, Union Bank jobs apply online last date, 1865 bank apprenticeship vacancies, Andhra Pradesh bank trainee openings, Union Bank apprenticeship, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ నియామకాలు 2026, యూనియన్ బ్యాంక్ ఉద్యోగాలు, బ్యాంక్ అప్రెంటిస్ ఖాళీలు, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల వివరాలు, బీఎఫ్ఎస్ఐ స్కిల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ విధానం, బ్యాంకింగ్ ఇంటర్న్‌షిప్, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ ఎలా అప్లై చేయాలిbank jobs with degree qualification, bank jobs with degree, bank jobs with bachelor's degree, Union Bank apprentice recruitment 2026, Union Bank jobs apply online last date, 1865 bank apprenticeship vacancies, Andhra Pradesh bank trainee openings, Union Bank apprenticeship, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ నియామకాలు 2026, యూనియన్ బ్యాంక్ ఉద్యోగాలు, బ్యాంక్ అప్రెంటిస్ ఖాళీలు, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల వివరాలు, బీఎఫ్ఎస్ఐ స్కిల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ విధానం, బ్యాంకింగ్ ఇంటర్న్‌షిప్, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ ఎలా అప్లై చేయాలి

అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్‌లో ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి ప్రశ్నలు ఉంటాయి. అలాగే అభ్యర్థులు తమ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం చూపాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తెలుగు తప్పనిసరి. ఇది అకాడమిక్ రికార్డ్స్ ద్వారా లేదా లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా నిరూపించాలి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *