Illicit Relationship: విశాఖలో దారుణ హత్య.. అక్కను వేధిస్తున్నాడని యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 25, 2026 11:12 AM IST విశాఖపట్నం కైలాసపురంలో అక్రమ సంబంధం వివాదంతో ఆటో డ్రైవర్ ప్రశాంత్‌ను శ్రీను కత్తితో హత్య చేశాడు, పోలీసులకు లొంగిపోయాడు, కేసు దర్యాప్తులో ఉంది విశాఖలో దారుణ హత్య..! అక్కతో అక్రమ సంబంధం..! యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు విశాఖపట్నం నగరంలో మరోసారి అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాసపురం ప్రాంతంలో నిన్న రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది….


