Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |


 దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ.. దట్టమైన మేఘాలు ఉన్నాయని IMD చెప్పింది. దానికి తోడు శ్రీలంక, దక్షిణ బంగాళాఖాతం, లక్షద్వీప్, తమిళనాడుపై ఒక ద్రోణి కూడా ఉందని తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్‌పై మరో వాయు ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ.. దట్టమైన మేఘాలు ఉన్నాయని IMD చెప్పింది. దానికి తోడు శ్రీలంక, దక్షిణ బంగాళాఖాతం, లక్షద్వీప్, తమిళనాడుపై ఒక ద్రోణి కూడా ఉందని తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్‌పై మరో వాయు ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది.

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ.. దట్టమైన మేఘాలు ఉన్నాయని IMD చెప్పింది. దానికి తోడు శ్రీలంక, దక్షిణ బంగాళాఖాతం, లక్షద్వీప్, తమిళనాడుపై ఒక ద్రోణి కూడా ఉందని తెలిపింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్‌పై మరో వాయు ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *