శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!
సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్‌కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్‌తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21…


