కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు
నిరాశావాదులు వాళ్లు అంటూ రాహుల్‌కు మోదీ చురకలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ‘ఆత్మనిర్భర్ భారత’ అంటే గిట్టదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, ‘అత్మనిర్భర్ భారత’ ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడం వల్ల ఏ దేశం తాను నిజంగా సాధించాల్సిన అభివృద్ధిని…


