School Issue: చిత్తూరు జిల్లాలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మండుతున్న ఎండల్లో గంటల తరబడి ఒక స్కూల్ కోసం ఊరి జనం అంతా ధర్నాకు దిగారు. అర్జీలు, సమావేశాల అనంతరం ఆ పాఠశాలలోనే విద్య సంవత్సరాన్ని కొనసాగించాలని ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి లేఖ అందజేశారు.
Source link
School Issue: ఆ బ్రిటిష్ కాలం నాటి స్కూల్‌లోనే పాఠాలు చెప్పండి.. మండుటెండలో గ్రామస్తుల వినూత్న నిరసన


