AP Government: రేపే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.20,000లు జమ.. రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్



Matsyakara Bharosa: ఏపీలోని కూటమి సర్కార్ మరో హామీ అమలు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మత్స్యకార భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,30,796 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ, మొత్తం రూ.262 కోట్ల నిధులను రేపు సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *