ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్ ఏపీలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డులు నమోదవుతున్నాయి. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక వడగాలులకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్.
Source link


