చర్లపల్లి-భువనేశ్వర్, భువనేశ్వర్ న్యూ-చర్లపల్లి రైళ్లు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లల్లో సెకండ్ ఏసీ-3, థర్డ్ ఏసీ-5, స్లీపర్-10, జనరల్ సెకండ్ క్లాస్-4 బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



