పొదుపు చేద్దాం – Visalaandhra
. ప్రజల్లో అవగాహన పెంచుదాం. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’. ఏసీలు 26 డిగ్రీలకే పరిమితం. మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్లక్ష్యం తగదంటూ అధికారులపై సీఎం ఆగ్రహం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే పరిపాలనలో క్రమశిక్షణ, ప్రజా ప్రతినిధుల్లో పొదుపు మంత్రం నిరంతరం ప్రతిబింబించాలని… దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాలకులు సామాన్యుడిలా ఆలోచించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రస్తుత…


