Environmental Protection: సీడ్ బాల్స్‌తో పర్యావరణం సేఫ్..! సామాజిక వనాలు పెంచేందుకు ముందడుగు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


గ్రీన్ క్లైమెట్ టీమ్..

ఇండుగ, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, చింత, పొగడ, పనస, బాదం అడవి బాదం, నల్ల జీడి, గంగ రావి, జువ్వి , మారేడు, మేడి, మర్రి, మోదుగ, తురాయి, దేవకాంచన మూడు రకాలు, మామిడి, నేరేడు, వేప, ఈత, ఏనుగు గురివింద, కానుగ, మద్ది రెండు రకాలు, రేల, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణా ఫలం, సపోటా, దిరిసెన, నిద్ర గన్నేరు, అడవి చింత ఇలా దేశీయ విత్తనాలు తో ఈ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాము అని అంటున్నారు.

సీడ్ బాల్స్ త్రో..

ఆవు పేడ , మట్టి , బూడిత తో తయారు చేసిన విత్తనాలు బంతులు అడవులు , కాలి ప్రదేశాల్లో వేయడం ద్వారా మహా వృక్షాలు పెరుగుతాయి అని అంటున్నారు. గత ఏడాది లక్షకు పైగా ఈ సీడ్ బాల్స్ తయారు చేసి అడవులలో వేయడం జరిగిందని అంటున్నారు. ఈ ఏడాది కూడా విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది అని అంటున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పర్యావరణం కపడుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *