News Desk

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో వీక్లీ రెగ్యులర్ ట్రైన్ | Railways Approves Regular Weekly Express Between Narsapur and Tirupati |

నరసాపూర్, తిరుపతి మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇది మాత్రమే కాదు నరసాపూర్, హైదరాబాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ని కూడా రెగ్యులరైజ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో…

Read More

Chaganti Koteswara Rao | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు..| #local18shorts

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.#ChagantiKoteswaraRao #Tirumala #apnews Source link

Read More

పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్

పంజాబ్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అమృత్‌సర్, మొహాలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రత్యేక విభాగంతో కలిసి పంజాబ్ పోలీసుల ప్రతిఘటన విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది.ఈ చర్యల్లో నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన…

Read More

Tamarind Business | చింతపండు వ్యాపారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు | Rayalaseema | #local18v

రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో, ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకలను మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను లోకల్ 18 తెలిపారు.#tamarindbusiness #rayalaseema #apnews Source link

Read More

భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు

భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా…

Read More

Tirupati Trains: అరుణాచలం, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్… ఈ రైళ్లు రద్దు |

దక్షిణ మధ్య రైల్వే అందించిన వివరాల ప్రకారం, ట్రైన్ నంబర్ 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొన్ని తేదీల్లో కాట్పాడి నుంచి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. ఆ తేదీలు ఏప్రిల్ 17, 20, 24, 27, మే 1, 4, 8,11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5వ తేదీల్లో ఈ రైలు కాట్పాడి, తిరుపతి మధ్య అందుబాటులో ఉండదు. అదే విధంగా ట్రైన్ నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ కూడా…

Read More

నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం్ణగా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత…

Read More

Summer Body Odor Home Remedies: చంకల్లో చెమట, బ్యాడ్ స్మెల్‌కి 5 రూపాయలతో చెక్.. 2వారాల్లో అద్భుతమైన ఫలితం |

ఈ వేసవి కాలంలో ఎక్కువగా చంకల్లో చెమట పట్టడం, దుర్వాసనతో బాధపడుతుంటారు. అటువంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలనే విషయంపై రాంచీ సౌందర్య నిపుణురాలు కవిత కొన్ని తక్కువ ఖర్చుతో పరిష్కారమార్గం సూచించారు. ముఖ్యంగా చెమట, చంకల్లో దుర్వాసన తగ్గడానికి పటిక ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పటికలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో ఇది చెమట, దుర్వాసనకు చాలా ప్రభావవంతమైన నివారణిగా పని చేస్తుంది. పటిక నల్లబడిన చంకలను కాంతివంతం చేయడానికి…

Read More