2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకోండి.



