ReNew: నేడు అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ మెగా సోలార్ యూనిట్‌కు చంద్రబాబు భూమిపూజ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జె.చింతువా పంచాయతీలోని గాజిరెడ్డిపాలెం గ్రామంలో ఈ భారీ ప్రాజెక్టు స్థాపనకు సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ చేయనున్నారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ సబ్సిడియరీ రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ఏర్పాటు చేసే ఈ 6 గిగావాట్ సోలార్ ఇంగాట్-వేఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు రూ.5,400 కోట్ల పెట్టుబడి ఉంది. ఇందులో రూ.4,200 కోట్లతో 6 గిగావాట్ సోలార్ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ హైబ్రిడ్ క్యాప్టివ్ రిన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు ఉన్నాయని డెక్కన్…


