News Desk

క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ…

Read More

గడ్డివాముల దహనం కేసు.. నిందితుడిపై ఎస్సై చర్యలు వైరల్, పెద్దవడుగూరులో ఉద్రిక్తత..! Peddavaduguru haystack burning incident. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 22, 2026 10:21 PM IST అనంతపురం పెద్దవడుగూరులో గోశాల గడ్డివాముల దహనం కేసులో అరెస్టైన సుధాకర్‌పై ఎస్సై ఆంజనేయులు దాడి వీడియో వైరల్, రైతులు ఎస్సైకి బలమైన మద్దతు, ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి + గడ్డివాముకు నిప్పు తెలిస్తే షాకే … అనంతపురం జిల్లాలోని Peddavaduguruలో జరిగిన గడ్డివాముల దహనం ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ఎస్సై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చట్ట…

Read More

తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. Source link

Read More

Tirupati Crime News: కుటుంబాన్ని ఖతం చేసిన తండ్రి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 22, 2026 10:51 PM IST Tirupati Crime News: తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ యజమాని భార్య, తల్లిని హత్య చేసి, అనంతరం పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. News18 తిరుపతి జిల్లాలో బుధవారం నాడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద…

Read More

ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి

రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం…

Read More

Matsyakara Bharosa: త్వరలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.20 వేల జమ.. ఏపీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే ప్రకటన |

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. Source link

Read More

రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు…

Read More

పద్మావతి అమ్మవారికి ప్రత్యేక కానుక.. భక్తుల సేవాభావం వైరల్..! two air conditioners donated by devotees to sri padmavathi temple. |

Last Updated:Apr 22, 2026 8:33 PM IST తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ రెండు ఏసీలు విరాళంగా ఇచ్చారు, పరాకామణి విభాగంలో వినియోగించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ..! తిరుచానూరులోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Sri Padmavathi Ammavari Temple) మరోసారి భక్తుల సేవాభావానికి వేదికగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ తమ…

Read More

విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…

అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు…

Read More

Today Top 10 News: ఇప్పట్లో చర్చలు లేనట్లే.. యుద్ధంపై అమెరికా సంచలన అప్డేట్..!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More