Andhra University: విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్.. ఏయూ సభలో చంద్రబాబు బిగ్ స్టేట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 27, 2026 6:09 PM IST Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వర్సిటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా…


