Andhra University: సచిన్ చెప్పిన సక్సెస్ మంత్రం.. ఏయూ వేదికగా యువతకు సూచనలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 27, 2026 8:47 PM IST Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ముగింపు వేడుకల్లో సచిన్ టెండూల్కర్, సి.పి. రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొని యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి దేశం గర్వించదగ్గ క్రికెట్ దిగ్గజం, ‘క్రికెట్…


