ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra
. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని…


