పూణే హత్య కేసు: లోయలోకి తోసినట్లు ఆధారాలు లేవు.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు!

సియా గోయల్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కు కోర్టును ఆశ్రయించిన పోలీసులుపూణే రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు లై డిటెక్టర్‌ (పాలిగ్రాఫ్‌) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్‌ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా దర్యాప్తునకు ఉపయోగపడే కొత్త సమాచారం లభించే అవకాశం ఉందని వివరించారు. సియా గోయల్‌, చేతన్‌…

Read More

ఉగ్రవాద నిర్మూలనకు కలసికట్టుగా పని చేయాలి

ఐరాస వేదికగా భారత్ ప్రతినిధి పిలుపున్యూయార్క్: ఉగ్రవాదం ప్రపంచానికి పెనుప్రమాదంగా తయారైంది. దాదాపు చాలా దేశాలు ఈ ముప్పును అనేక రూపాల్లో ఎదుర్కొంటున్నారు. భారత్ చాలా కాలంగా ఆ ముప్పును ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై భారత్ తన వాణిని మరోసారి వినిపించింది. ఉగ్రవాద నిర్మూలనకు అందరం కలసికట్టుగా పనిచేయాలని పిలపునిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ…

Read More

ఇజ్రాయిల్ ను అదుపులో ఉంచండి – Visalaandhra

అమెరికకు ఇరాన్ హెచ్చరిక తెహాన్: ఒక వైపు అమెరికా`ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు అగ్గి రాజేసినట్లయింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల…ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ శిక్షకు అర్హుడని, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు తెహ్రాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కాట్జ్ వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య మళ్లీ వివాదాన్ని రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాట్జ్…

Read More

టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర – Visalaandhra

ఎమ్మెల్యే ఫిర్యాదుతో వెలుగు చూసిన వైనంచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల…సిద్ధంగా ఉండండి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తన పార్టీ వర్గాలకు పిలుపు ఇవ్వడం తాజా పరిణామాలకు మరింత ఊతమిస్తున్నట్లు కనపిస్తోంది. కాగా, టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు నిఘా విభాగం వెల్లడించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు…

Read More

ఈ ప్రైమ్ డే 2026లో ‘అమెజాన్ పే’తో మీ పొదుపును ఎలా గరిష్టం చేసుకోవాలి?

బెంగళూరు: అమెజాన్ ప్రైమ్ డే 2026 జూలై 4-6 తేదీల్లో భారత్‌కు రాబోతోంది — ఇది ప్రత్యేక డీల్స్‌, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, అద్భుత వినోదాన్ని తీసుకురానుంది. అయితే, మంచి డిస్కౌంట్‌ను పొందడం అనేది కేవలం ఒక భాగం మాత్రమే. మరి మిగిలిన భాగం ఏమిటి? ఆ డిస్కౌంట్లతో పాటు క్యాష్బ్యాక్, రివార్డులు, వడ్డీ లేని చెల్లింపుల ప్రయోజనాలను కూడా పొందేలా సిద్ధంగా ఉండటం. సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఎంపికలు మొదలుకొని రోజువారీ రీఛార్జ్ల వరకు, ఈ ప్రైమ్…

Read More

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అత్యధిక హోల్సేల్ అమ్మకాలను నమోదు

ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జూన్ 2026లో తన అత్యధిక హోల్సేల్ పనితీరును నమోదు చేసింది. 2025లోని ఇదే నెలతో పోలిస్తే జూన్ 2026లో 30% వార్షిక (వై ఓ వై) వృద్ధితో, ఈ కార్ల తయారీ సంస్థ ఆ నెలలో 7,568 యూనిట్ల హోల్సేల్ అమ్మకాలను నివేదించింది. ఈ పటిష్టమైన పనితీరు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐ సి ఈ), న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ ఈవి) మోడళ్లను కలిగి ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ…

Read More

అమెజాన్ ప్రైమ్ డే: అలెకస్‌ స్మార్ట్ స్పీకర్లు, డిస్ప్లేలు, ఫైర్ టీవీ పరికరాలపై 45% తగ్గింపు

బెంగళూరు: అమెజాన్ ఇండియా తన వార్షిక ‘ప్రైమ్ డే’ షాపింగ్ ఈవెంట్‌తో తిరిగి వచ్చింది: ఈ ఏడాది ఇది పదవ ఎడిషన్‌ను జరుపుకుంటోంది. జులై 4 నుంచి జులై 6, 2026 వరకు, ప్రైమ్ సభ్యులు పలు అలెకస్‌ ఎనేబుల్ ఉన్న పరికరాలపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. వీటిలో ఎకో స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ స్రీట్మింగ్ పరికరాలు, ఫైర్ టీవీ అంతర్నిర్మితంగా ఉండే స్మార్ట్ టీవీలు ఉన్నాయి. మీరు స్మార్ట్ హోమ్ను ఏర్పాటు…

Read More

మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) నమోదైన 85,606 యూనిట్లతో పోలిస్తే, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 1,08,488 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025లో నమోదైన 30,238 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 40,805 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026లో ఎంహెచ్ ఎండ్ ఐ సి వి (మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు) దేశీయ…

Read More

ఇది నా దేశమేనా? – Visalaandhra

గుర్తింపు సంక్షోభంలో సామాన్యుడు : పౌరసత్వ పరీక్షల వలయంలో దేశం ఇటీవల ఒక వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. మాతృభూమిలోనే తనకు కన్నుమూయాలని ఉందని ఆమె బాపట్ల జిల్లా అధికార యంత్రాంగానికి చేసుకున్న వినతిలో పేర్కొన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని ఆమె కలెక్టర్ వద్ద ప్రమాణం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అందరినీ అభినందించాల్సిందే. అదే సమయంలో అదే జిల్లాకు…

Read More

అవినీతి విషవృక్షం-వ్యవస్థీకృత మాయాజాలం – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఈ దేశపు నేలపై పుట్టిన ప్రతి మనిషీ, ప్రతి పౌరుడూ గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన అసలు సిసలైన ప్రశ్న ఒకటుంది. అసలు నేను జీవిస్తున్నానా, లేదా కేవలం బతుకుతున్నానా ? పైకి చూడటానికి ఈ రెండూ ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఉన్న తేడా అగాధమంత. జీవించడం అంటే కేవలం శ్వాసించడం కాదు, అదొక సమున్నత భావన. గౌరవంగా, స్వేచ్ఛగా, సామాజిక న్యాయాన్ని ఆస్వాదిస్తూ బతకడం. మరి బతకడం అంటే…

Read More