ఈ ప్రైమ్ డే 2026లో ‘అమెజాన్ పే’తో మీ పొదుపును ఎలా గరిష్టం చేసుకోవాలి?


బెంగళూరు: అమెజాన్ ప్రైమ్ డే 2026 జూలై 4-6 తేదీల్లో భారత్‌కు రాబోతోంది — ఇది ప్రత్యేక డీల్స్‌, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, అద్భుత వినోదాన్ని తీసుకురానుంది. అయితే, మంచి డిస్కౌంట్‌ను పొందడం అనేది కేవలం ఒక భాగం మాత్రమే. మరి మిగిలిన భాగం ఏమిటి? ఆ డిస్కౌంట్లతో పాటు క్యాష్బ్యాక్, రివార్డులు, వడ్డీ లేని చెల్లింపుల ప్రయోజనాలను కూడా పొందేలా సిద్ధంగా ఉండటం. సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఎంపికలు మొదలుకొని రోజువారీ రీఛార్జ్ల వరకు, ఈ ప్రైమ్ డేలో మీ షాపింగ్‌ను మెరుగుపరచుకోవడానికి ‘అమెజాన్ పే’ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిపే ఒక సులభ మార్గదర్శిని ఇది: యాక్టివ్ ప్రైమ్ మెంబర్షిప్‌తో లాభాలు పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అపరిమిత రివార్డులను పొందవచ్చు. మెంబర్‌గా చేరడానికి లేదా వార్షిక రుసుములు లేకుండా జీవితకాల ఉచిత కార్డును ఆస్వా దించవచ్చు. కుటుంబ సభ్యుల కోసం యాడ్-ఆన్ కార్డులు కూడా పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *