సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు : కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకు అనుమతించాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఃమహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేయడంతో ఢిల్లీలోని తిహార్…


