మాగ్నెస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం
భారతదేశానికి చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాడు మాగ్నెస్ కార్ల్‌సన్‌ను మంగళవారం జరిగిన పోటీలో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సాధించిన ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతడు ప్రస్తుత టోర్నీలో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.మరోవైపు, ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలన్న కార్ల్‌సన్ లక్ష్యానికి ఈ ఫలితం గట్టి…


