చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. – Visalaandhra
వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌పై విమర్శలు!వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలువైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు…


