Historical Temple: మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంత ఎత్తులో కనిపించే దేవుడు.. మీరు ఎప్పుడైనా చూశారా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 31, 2026 11:26 AM IST గోదావరి జిల్లాలో కాకినాడ సమీప దివిలి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో ఐదు రోజుల ఘన కళ్యాణ మహోత్సవాలు, వేలాది భక్తుల రద్దీ + మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంతఎత్తులో కనిపించే శృంగార వల్లభుడు కళ్యాణం ఎప్పుడైనా అక్కడ రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన శృంగార వల్లభ స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. సాక్షాత్తు దేవతలే నిర్మించిన ఈ ఆలయాన్ని సైతం అక్కడ ఏడు…

Read More

డాయిచే బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ ను కొనుగోలు చేయున్ను కోటక్ మహీంద్రా బ్యాంక్

ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, డాయిచే బ్యాంక్ ఏజీ, దాని భారత శాఖ ద్వారా వ్యవహరిస్తూ, భారతదేశంలోని డాయిచే బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, సంపన్న ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని కోటక్ కొనుగోలు చేయడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించాయి. ఈ వ్యాపారంలో సుమారుగా రూ. 29,000 కోట్ల (సుమారు యూరో 2.7 బిలియన్లు) రుణాలు, రూ. 16,000 కోట్ల (సుమారు యూరో 1.5 బిలియన్లు) డిపాజిట్లు, నిర్వహణలో ఉన్న…

Read More

కనీస వేతనాలు సవరించకపోవడం దుర్మార్గం – Visalaandhra

వెలుగూరి రాధాకృష్ణమూర్తి “మనిషి యొక్క అస్తిత్వమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అని చారిత్రక భౌతికవాదం బోధి స్తుంది. మామూలుగా ఆలోచిస్తే , వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితులే ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నోయిడా, హర్యానా, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన వేతనాల డిమాండ్ పై నిరసనలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారా ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మిక హక్కులపై నిరంతర దాడులు చేస్తూనే ఉంది….

Read More

హైదరాబాద్ – విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఃఫ్లై 91ః (ఖీశ్రీy 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని…

Read More

Tirupati Temple: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు! కనులపండువగా తిరుమంజనం వేడుక! |

ఈ సందర్భంగా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ పవిత్ర పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులను పరవశింపజేసింది. Source link

Read More

AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ లెక్కలు… ఏపీకి దక్కే ఆ ఛాన్స్‌పై ప్రచారం నిజమేనా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 5:29 PM IST చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే పరిమితం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైల్ ఫొటో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంగణంలో ఉన్న భారత్ మండపంలో జరుగుతున్న…

Read More

Maha Shivaratri: ఉత్తరాద్రి భద్రాద్రిలో శివనామ స్మరణ! రామతీర్థంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. |

Last Updated:Feb 15, 2026 5:23 PM IST రామతీర్థం శివరాత్రి జాతర ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి, వేలాది భక్తులు, వైష్ణవ శైవ సంప్రదాయాల కలయిక, జిల్లా కలెక్టర్, పోలీస్ ఏర్పాట్లు, లింగోద్భవ కాల అభిషేకం, అఖండ జ్యోతి. + రామతీర్థ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం రామతీర్థం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఈ క్షేత్రం “ఉత్తరాద్రి భద్రాద్రి” గా ప్రసిద్ధి చెందింది….

Read More

Bomb Threat Mail to Visakha Court | విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు | #local18V

విశాఖపట్నంలో ‘బాంబు పేలుతుంది జాగ్రత్త’ అంటూ తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్ ప్రజలను, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిల్‌లో పేర్కొన్న సమయానికి బాంబు పేలుతుందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గంటల తరబడి సోదాలు చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అవి కేవలం తప్పుడు మెయిల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.#Vizag #BombThreat #VizagCourt Source link

Read More

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, పాఠశాల విద్వా కమిటీ చైర్మన్ అరవ రామాంజిని, నాయకులు మల్ధకల్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే ఉచితంగా…

Read More

ఉగాది వేళ ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులతో కళకళలాడిన పుట్టపర్తి..! Ugadi celebrations grandly at Puttaparthi. |

తెలుగు వారి కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుంది. “యుగ” మరియు “ఆది” అనే పదాల కలయికతో ఏర్పడిన ఈ పండుగ పేరు ‘సృష్టి ఆరంభం’ అనే అర్థాన్ని కలిగి ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసపు పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా పురాణాలు విశదీకరిస్తాయి. ఈ నేపథ్యంలో దేవాలయాలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా…

Read More