Tirupati Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ తెలుసుకోండి |
ఇవి కాకుండా చర్లపల్లి, పాట్నా మధ్య మరో 30 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకు అందుబాటులో ఉన్నాయి. పాట్నా-చర్లపల్లి రైలు సోమవారం, బుధవారం, చర్లపల్లి-పాట్నా రైలు బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు దారిలో కాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమో, పరస్‌నాథ్, కోడెర్మా, గయా, జెహనాబాద్, తారేగ్ స్టేషన్లలో…


