Assembly Elections 2026 Voting Live: పోలింగ్ ప్రారంభం.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలుపెవరిది? తేల్చనున్న 5.24 కోట్ల ఓటర్లు |
హైదరాబాద్: అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఒకే దశలో పోలింగ్ ఉంది. అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 కలిపి మొత్తం 296 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే…..


