కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం తన కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#lmurugan #tirumalatemple #tirumala
Source link


