మహిళలకు భారీ శుభవార్త. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! |


ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 విడతల్లో ఈ భర్తీ ఉంటుంది. మొదటి విడతలో 2,645 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ (https://wdcw.ap.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది. ఈ విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని వేల మంది మహిళలకు ప్రభుత్వ రంగంలో ఉపాధి లభిస్తుంది.

ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *