హదయాలను కదిలించే…‘తెరచాప’
హైదరాబాద్: నవీన్‌రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్‌రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో…


