Ambedkar Jayanti 2026: ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి.. రాజ్యాంగ పితామహుడి 7 అద్భుత ప్రత్యేకతలు.. హైదరాబాద్‌లో భారీ సన్నాహాలు! |
ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. ఇది దేశవ్యాప్తంగా ఘనమైన పండుగ. ఈ సందర్భంగా దేశవ్యా్ప్తంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. భారీ వేడుకలు జరిగే సందర్భం. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అంబేద్కర్ ఆదర్శాలు మన దేశానికి మార్గదర్శకం. సామాజిక సమానత్వం, దళితుల…


