Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2,534 కోట్ల సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 08, 2026 4:50 PM IST Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు వేసింది. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు…


