Shukra Gochar Effects: మార్చి 2న శుక్ర గమనంలో మార్పు.. ఈ 3 రాశుల వారికి ప్రాబ్లమ్స్, పరిహారాలు ఇవే |

Shukra Gochar Effects: హిందూ మతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు తమ రాశిచక్రాలను, నక్షత్రరాశులను ఎప్పటికప్పుడు మారుస్తాయి. ఇది ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంచారము కొంతమందికి శుభ ఫలితాలను, ఇతరులకు సవాలుతో కూడిన ఫలితాలను తెస్తుంది. ఈ క్రమంలో శుక్రుడు మార్చి 2, 2026న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, వైవాహిక జీవితం, సంపద, ఆకర్షణ, కళ, ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. Source…

Read More

అమెరికాతో చర్చల్లేవ్

స్పష్టం చేసిన ఇరాన్ తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని…

Read More

Job mela: ఐటీఐ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. అమరరాజా కంపెనీలో జాబ్ మేళా, వెంటనే అప్లై చేసుకోండి! Amara Raja job mela Chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 9:16 PM IST చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో 04-05-2026 ఉదయం 9కి Amara Raja Energy & Mobility Limited జాబ్ మేళా, ఐటీఐ పాస్ వారికి 14500 జీతం, ఈఎస్‌ఐ, వసతులు, బస్సు, హాస్టల్ సౌకర్యాలు. News18 ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు చిత్తూరులో భారీ ఉపాధి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ Amara Raja Energy & Mobility Limited ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు…

Read More

ప్రాణాలతో ఆటలాడుతున్న రహదారి.. అంగర–కపిలేశ్వరం మార్గంపై ప్రజల ఆవేదన..! Kapileswaram Angara road potholes causing problems for people in East Godavari | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 11:05 PM IST తూర్పుగోదావరి జిల్లాలో కపిలేశ్వరం–అంగర రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు, విద్యార్థులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. + తూర్పుగోదావరి..ఆరహదారిపై వెళ్ళామా ఇక అంతే సంగతులు పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మాత్రం ప్రజలకు నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సౌకర్యంగా ఉండే ఈ మార్గం ఇప్పుడు గోతులతో…

Read More

Gas Cylinder Shortage: గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఏమౌతుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 11:21 AM IST Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. Gas Cylinder Shortage Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More

Devices That Give Instant Weather Alerts | వాతావరణం మారితే అలర్ట్ ఇచ్చే పరికరాలు ఇవే ! | #local18V

ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించే దిశగా భారత వాతావరణ శాఖ ముందుకు వెళుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో ప్రజలకు వాతావరణం తాజా పరిస్థితులు అందరికీ తెలియపరుస్తున్నామని అంటున్నారు. ఈ వాతావరణం కొలిచేందుకు అనేక పరికరాలు ఉపయోగిస్తామని అంటున్నారు. వాటిలో కొన్ని లోకల్ 18కి వివరించారు. #WeatherAlert #SmartGadgets #WeatherUpdate Source link

Read More

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో…

Read More

ఏపీకి వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ఎంట్రీ..! southwest monsoon Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 20, 2026 4:28 PM IST మే 26న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, జూన్ 10 నాటికి ఎక్కువ ఏపీ, 15 నాటికి మొత్తం రాష్ట్రాన్ని కవరిస్తాయి, ఎండలు తగ్గి వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు అవకాశం + News18 భగభగలాడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ…

Read More

Digambara Swamis: విశాఖ వీధుల్లో తిరుగుతున్న దిగంబర స్వాములు.. ఏంది సామి ఇది మేం ఎప్పుడూ చూడలా | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 5:46 PM IST Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. Digambara Swamis Digambara Swamis: దిగంబరులు మన తెలుగు రాష్ట్రానికి విచ్చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తిగా నగ్నంగా నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం…

Read More