బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 02, 2026 6:47 PM IST చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు News18 బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన…


