AP News: పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హోమం.. త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆధ్యాత్మిక శక్తిని సమీకరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 21 మంగళవారం ఉదయం 9 గంటలకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భారీ మృత్యుంజయ హోమం జరగనుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది కేవలం ఒక హోమం కాదు.. పవన్ కళ్యాణ్‌పై అభిమానులు, కార్యకర్తలు కలిగి ఉన్న భక్తి, గౌరవం, ప్రేమకు ప్రతీక. రాజకీయాలకు అతీతంగా అగ్రనేతలు…


