RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…


