Vijayawada: రాజకీయ అండతో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా.. అక్రమ మార్గాల్లో చౌక బియ్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు డిపోల్లో తనిఖీలు చేసినప్పుడు రికార్డుల ప్రకారం నిల్వలు సరిగ్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రైవేట్ గోదాముల నుంచి బియ్యాన్ని లారీల్లో నింపి ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ. 25 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నారు. రాజకీయ అండతో సిండికేట్ రాజకీయం ఈ అక్రమ వ్యాపారం వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని…

Read More

Vizag Summer Best Places: సమ్మర్‌లో వైజాగ్ వెళ్తే.. మీరు చిల్ అయ్యే బెస్ట్ బీచ్‌లు, పార్కులు ఇవే

Vizag Summer Best Places: విశాఖ అంటేనే సుందర సాగర తీరం గుర్తొస్తుంది. ఏ సీజన్లో వచ్చిన విశాఖ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖకు సమ్మర్ టూరు ప్లాన్ చేసుకునే వారికి మంచి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. Source link

Read More

విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరం

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరమని, అప్పుడే భవిష్యత్తులో ముందంజలో ఉంటారని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి శిక్షణా తరగతులకు ఎల్ఐసి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లీష్ గ్రామర్ బోధించడం జరిగిందన్నారు. తదుపరి నీతి పద్యాలు, నీతి కథలు, పుస్తకాలను చదివించుట చేయడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. నేటి ఈ…

Read More

360° VR Show in Visakhapatnam | విశాఖలో టెక్నాలజీ అద్భుతం.. 360° VR షో | #local18V

విశాఖలో మొట్టమొదటిసారిగా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ న‌గ‌ర‌వాసుల‌కు ఈ సమ్మర్ కి సరికొత్త కాన్సెప్ట్ తో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బీచ్‌రోడ్డు ఏయూ గ్రైండ్స్ లో వైజాగ్ ఎక్స్‌పో 2026 ఎగ్జిబిష‌న్ ప్రాంగ‌ణంలో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ప్రారంభ‌మైంది. ఈ వ‌ర్చువ‌ల్ డూమ్‌లో 360 డిగ్రీల‌లో స్క్రీన్ ను వీక్షించడం కొత్త అనుభూతి నిస్తుంది. ఈ సంవ‌త్స‌రం న‌గ‌ర‌వాసుల‌కు కొత్త కాన్సెప్ట్ లతో…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌ నెలలోనే 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. ఆ జిల్లాలో ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్న జనం | ట్రెండింగ్

Last Updated:Apr 15, 2026 8:29 AM IST Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు..! కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా…

Read More

హోర్మూజ్ జలసంధిపై…‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి…

Read More

అమరావతిపై వైసీపీ డ్రామాలు

రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన మోసగాడు జగన్: మంత్రి కొండపల్లివిజయనగరం: మజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిపై వైసీపీ రాజకీయ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని తీవ్రంగా విమర్శించారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి ఆదివారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

Read More

గూగుల్ డేటా సెంటర్ భూముల వివాదం.. రైతులకు పరిహారం లేకుండానే భూమి పూజ..! google data center land compensation dispute farmers anger. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 24, 2026 6:38 PM IST విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ భూములపై పరిహారం లేక రైతుల ఆందోళన, సిపిఎం నేతల ధర్నా, అరెస్టులు, పూర్తి నష్టపరిహారం వరకు ప్రాజెక్ట్ నిలిపివేయాలని డిమాండ్ + గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరహారంపై ఆందోళన విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం…

Read More

గోదావరి అమ్మాయికి ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లి.. తెలుగుతనానికి విదేశీయుల ఫిదా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…

Read More

Upanayan Sanskar Muhurat 2026: ఉపనయన సంస్కారానికి చాలా శుభ సమయాలు.. ఏ రోజు, ఏ ముహుర్తం బలంగా ఉందో చూసుకోండి | ఆస్ట్రాలజీ

రెండు రకాలు.. యూనివర్సిటీ పంచాంగ్ డైరెక్టర్ డాక్టర్ కునాల్ కుమార్ ఝా ప్రకారం బ్రాహ్మణులలో ఛాందోగ , వాజసనేయి అనే రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. పంచాంగంలో ఛాందోగకు ‘ప్రాధాన్యత’ గల ముహూర్తంలో, వాజసనేయి శాఖకు చెందిన పిల్లలు కూడా ఉపనయన సంస్కారాన్ని చేయవచ్చు. సాధారణంగా శుభప్రదమైన తిథులలో అన్ని వర్గాల వారు ఈ సంస్కారాన్ని చేయవచ్చు, కానీ కొన్ని తిథులు ఛాందోగ, క్షత్రియ మరియు వైశ్య తిథులకు ప్రత్యేకంగా మంచివిగా పరిగణించబడతాయి. ఛాందోగ్ బ్రాహ్మణులకు ఉత్తమ…

Read More