కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఆలయ ప్రాంగణంలో జరిగిన పల్లకీ సేవలో స్వయంగా పాల్గొన్నారు.#HarshMalhotra #SrisailamTemple #apnews
Source link


