పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మే 6న జరిగే బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…


