Last Updated:
Smart Policing Technology:ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ డ్రోన్లు పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని క్షుణ్ణంగా లెక్కించడం, స్పష్టమైన ఫోటోలు , వీడియోలు తీయడం వంటి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, భారీ జనసమూహాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితులను అంచనా వేయడంలో ఇవి పోలీసులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందిస్తాయి.


