Self Enumeration Step by Step Guide | సింపుల్‌గా స్వీయ జనగణన… జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవండి చాలు |
మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్,…


